రవితేజ సినిమాలో సీనియర్ యాక్షన్ హీరో విల్లాన్

రవితేజ రీసెంట్‌గానే ‘క్రాక్‌’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకొని తాజాగా ఇప్పుడు జయంతి లాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. 

Pocket Cinema News

రమేశ్‌ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ‘ఖిలాడి’ షూటింగ్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోస్ట్ పవర్ ఫుల్ విల్లాన్ గా యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టిస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ హీరోగానే కాకుండా విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ న‌టిస్తున్నారు. నితిన్ లై, విశాల్ అభిమాన్యుడు చిత్రాల్లో అర్జున్ విల‌న్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసందే. 

చతురంగవేట్టై 2 తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు టాలీవుడ్  వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో  మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది