`ఆచార్య` షూటింగ్ వెళ్లడానికి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. కాని నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించ లేదు. నేను వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరు వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను అన్నారు. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని ట్వీట్టర్ లో మీకు అఫ్డేట్ చేస్తానని మెగా స్టార్ ట్వీట్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలని మెగా అభిమానులు ప్రార్ధస్తున్నారు.
Tags:
Health
