సెలబ్రిటీల మాల్దీవు టూర్ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే!

ప్రపంచమంతటా కరోనా వైరస్ వణీకిస్తుంటే వుంటే.. మాల్దీవులో ఏదో కరోనా  లేనట్టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సెలబ్రిటీలు మాల్దీవు ట్రిప్ వెళ్ళడం చూస్తే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

Pocket Cinema News

అలా వెళ్లిన సెలబ్రిటీస్ వరుసలో సమంత, రకుల్‍ ప్రీత్‍ సింగ్‍ కూడా వున్నారు. అయితే అందరూ మాల్దీవులకే ఎందుకు వెళ్తున్నారనే నిజాన్ని ఒక బాలీవుడ్‍ నటుడు బయటపెట్టాడు. వీక్ ఎండ్ లో మాల్దీవులకు రావాలంటూ తనకూ ఆహ్వానం వచ్చిందని, ఫ్లయిట్‍ ఖర్చులతో పాటు అక్కడ అవసరమయ్యే వసతులన్నీ తామే ఎన్ని రోజులైనా భరిస్తామంటూ మాల్దీవుల రిసార్టులు పిలుపు నిచ్చిందట. అయితే రిసార్టులు ఒక కండీషన్ పెట్టింది. అక్కడున్న టైమ్‍లో తమ రిసార్ట్ని హైలైట్‍ చేస్తూ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్టలు అప్‍డేట్స్ ఇవ్వాలని అడిగారట. 

కరోనా వైరస్ ప్రభావం వల్ల టూరిజం మీద ఆధార పడ్డ ప్రాంతాలన్నీ కోలుకోలేని విదంగా దెబ్బతిన్నాయి. మాల్దీవుల్లోని రిసార్ట్ ఓనర్లు ఇండియన్ సెలబ్రిటీల ద్వారా మిగతా జనాలను రాబట్టాలనే ఎత్తు వేస్తుంది. ఈ మార్కెటింగ్ ఐడియా వర్కౌట్ అయితే. రిసార్టులు ఇప్పుడు పెట్టిన ఖర్చులకు ఎన్నో ఇంతల లాభాలు చూడొచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది