తన ఫార్మల పక్కనపెట్టి, ఇమేజ్ మెకోవర్ ట్రై చేస్తున్న నాని.

నాని ఇటీవల ‘వి’ సినిమాలో నెగెటివ్‍ షేడ్స్ వున్న క్యారెక్టర్‍ చేసి ఆ సినిమా నానికి ఆశించిన ఫలితం దక్కలేదు. అనంతరం ‘శ్యామ్‍ సింగ రాయ్‍’ చిత్రంలో మరోసారి విభిన్నమైన పాత్ర పోషించడానికి సిద్ధమౌతున్నటు తెలుస్తుంది. 

పాకెట్ సినిమా న్యూస్

పంచ్ డైలాగ్స్, నాలుగ  ఫైట్లు, నాలుగు పాటలు అన్న ఫార్మల పక్కన పెట్టి, ముఖ్యంగా కామెడీకి ఆస్కారమున్న పాత్రలు పక్కన పెట్టి. కానీ ఎందుకు నాని ఇలా ఇమేజ్‍ మేకోవర్‍ ట్రై చేస్తున్నాడనే ప్రశ్న ఎదురవుతుంది.

Also Read: హాలీవుడ్ రేంజ్ లో 'పుష్ప' ఫైట్  సీక్వెన్స్.  

అయిన తన ఫార్మల పాత్రలకు నాని పూర్తిగా దూరం కావడం లేదు. ప్రతి మూడు సినిమాల్లో ఒకటి అలాంటి క్యారెక్టరే వుండేలా చూసుకుంటున్నాడు. శ్యామ్‍ సింగ రాయ్‍ తర్వాత వివేక్‍ ఆత్రేయ దర్శకత్వంలో నటించే చిత్రం ‘అంటే సుందరానికి…’ అట. హీరో పేరు సుందరం అంటేనే ఆ పాత్ర ఎలా వుంటుందనేది అర్థమవుతోంది. 

Also Read: యూట్యూబ్ లో వంద కోట్లు వ్యూస్ దాటిన 'రౌడీ బేబీ'

హీరోయిన్‍ పాత్ర కూడా చాలా ప్రత్యేకం కావడం వలనే నజ్రియాను ఖాయం చేసుకున్నారట. ఇటు తన ఫార్మల నుంచి పూర్తిగా బయటకు వెళ్లకుండా, తన ఇమేజ్‍ను కాపాడుకుంటూనే మధ్యలో ప్రయోగాలు చేస్తోన్న నాని కొత్త ఫార్మల సూపర్ అనేది ఇండస్ట్రీ మాట.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది