ఇటలీలో ప్రభాస్ ఫాన్స్ ఆసక్తిని చూస్తే షాక్ అవ్వాల్సిందే!

`రాధేశ్యామ్` టీం ప్రస్తుతం షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటలీలో ఉన్నారు. 

1980 పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌ కోసం ఇటలీలో ప్రత్యేక సెట్లను వేశారు. పీరియాడికల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న చిత్రం ఇది  ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు, అక్కడ స్థానికులు ప్రభాస్ ని చూసేందుకు చూపే ఆసక్తి  ని బట్టి తెలుస్తుంది. 

Pocket Cinema News

`రాధేశ్యామ్` ఇటాలియన్లను కూడా ఆకర్షిస్తోంది తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ కొన్ని మీడియా సంస్థలు `రాధేశ్యామ్` గురించి ప్రత్యేక కథనాలను ఇచ్చాయి. ప్రభాస్ ఇమేజ్ గురించి, `రాధేశ్యామ్` కాస్ట్యూమ్స్ డిజైనింగ్ గురించి ప్రత్యేక ఇంటర్వ్యూ లు చేశాయి. ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్ తర్వాత ఇటలీలో షూటింగ్ జరుగుతున్న తొలి సినిమా ప్రభాస్ `రాధేశ్యామ్ అవ్వడం విశేషం. ఇది కూడా వారి ఆసక్తికి ఒక కారణం. 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది