గోన గన్నా రెడ్డి పాత్రలో కనిపించనున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తాజాగా మరో చారిత్రక పాత్రను పోషించపోతున్నారు.

Pocket Cinema News

జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల నటనలో తనకు ఎవరు సాటిలేరనిపించుకున్న బాలయ్య ఇంతకు ముందు చాలా సినిమాలు చేసి అభిమానులను అలరించిన ఆయన చివరిగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా నటించి ప్రశంసలు అందుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా ఆయన మన ముందు తెరపై కనిపించి అభిమానులను అలరించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ప్రస్తుతం బీసీగా ఉన్నారు. ఆ చిత్రం అనంతరం ‘గోన గన్నారెడ్డి’ ప్రారంభమవుతుందని టాలీవుడ్ లో సమాచారం.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది