'డియర్ కామ్రేడ్'. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకలిసి నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషాల్లో విడుదలౌతోంది. 'గీతగోవిందం' సినిమాలో విజయ్, రష్మిక సూపర్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.. '
కామ్రేడ్'లో ఈ సినిమా ట్రైలర్,పాటలు కూడా యువతను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కొత్త దర్శకుడు భరత్ కమ్మ కూడా బాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని 35 కోట్లకు అమ్మేసారు నిర్మాతలు. ఈరోజు విడుదలైన ఈ సినిమా టాక్ కూడా ఎబో యావరేజ్‌గా వినపడుతోంది. ఫస్టాఫ్ వరకు రష్మికతో రొమాంటిక్ ట్రాక్.. కాలేజ్ ఎపిసోడ్లతో అదిరిపోయింది అంటున్నారు.. ఆ తర్వాత సెకండాఫ్ మాత్రం అనుకున్నంత ఫాస్ట్‌గా లేకపోవడం.. స్లో నెరేషన్. అయితే విజయ్ దేవరకొండ ఇమేజ్.. ఆయన క్రేజ్‌తోనే సినిమా హిట్‌గా నిలుస్తుందని టాక్.. పైగా లిల్లీ పాత్రలో రష్మిక మందన్న కూడా అద్భుతంగా నటించింది. మొత్తానికి ఇప్పుడు ఈ వారం అంతా డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

Tags:
Cinema News

👍🏼
రిప్లయితొలగించండి