వచ్చే నెల 30న విడుదల కాబోతున్న సాహో, ఇకపై ఆ టీమ్ పబ్లిసిటీ హంట్ చేయబోతుంది. సాహో పబ్లిసిటీ కోసం ఇదివరకే ఒక సింగల్ ట్రాక్ ఆడియోని బరిలోకి దించింది.
ఆ స్పీడ్ చాలక, ఇప్పుడు యూత్ని ఆకట్టుకునే విధంగా పబ్లిసిటీ స్పీడ్ ని పెంచనుంది. అందులో భాగంగా దుబాయ్ లో షూట్ చేసిన ఒక్క యాక్షన్ ఛేజ్ కోసం వాడిన 5 కోట్ల రూపాయల కారును అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు.
స్పోర్ట్స్ స్పెషల్ కార్గా ఆస్ట్రియాలో తయారు చేయించిన ఈ మోడల్ మార్కెట్ లో కచ్చితంగా మరి ఎక్కడ దొరాకని విధంగా తయారు చేసిన కార్ని ఇప్పుడు జనంలోకి తీసుకోరానుయున్నారు . డార్లింగ్ లక్కీ ఫ్యాన్స్ కు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వనుంది.
ఇంతే కాదు సాహో కోసం వాడిన ఖరీదైన బైకులను కూడా పబ్లిసిటీ కోసం తీసుకోరానున్నారు. ఫ్యాన్స్ కోసం వివిధ కాంటెస్ట్ రూపంలో గిఫ్ట్ గా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారంట. మరి ఈ పబ్లిసిటీ హంట్, స్టార్ట్ ఎప్పటినుంచని ఇంకా క్లారిటీ ఐతే లేదు.

Tags:
Cinema News