సైమా అవార్డ్స్ 2018 నాలుగు భాషల నామినేష‌న్ సినిమాలు.

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ 2018 సైమా  అవార్డ్స్ వేడుక ఆగ‌స్ట్ 15, 16 తేదీల్లో ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నుంది.శనివారం హైదరాబాద్‌లో జరిగిన‘సైమా’ అవార్డ్స్ సమావేశంలో
తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినిమాలకు వచ్చిన నామినేషన్ల గురించి వెల్లడించారు.

తెలుగు
1. రంగ‌స్థలం - 12 నామినేష‌న్లు
2. మ‌హాన‌టి - 9 నామినేష‌న్లు
3. గీత గోవిందం - 8 నామినేష‌న్లు
4. అర‌వింద స‌మేత‌ - 6 నామినేష‌న్లు

త‌మిళం
1. 96 - 10 నామినేష‌న్లు
2. కోల‌మావు కోకిల - 7 నామినేష‌న్లు
3. వ‌డ చెన్నై - 6 నామినేష‌న్లు

మ‌ల‌యాళం
1. సుదాని ఫ్రం నైజీరియా - 9 నామినేష‌న్లు
2. వ‌ర‌ద‌న్ - 6 నామినేష‌న్లు
3. అర‌విందంటె అదితిక‌ల్ - 5 నామినేష‌న్లు
4. పూమ‌రం - 5 నామినేషన్లు

క‌న్నడ‌
1. కేజీఎఫ్ చాప్టర్ 1 - 12 నామినేష‌న్లు
2. త‌గ‌రు - 11 నామినేష‌న్లు
3. స‌ర్కారి హి. ప్ర. షాలే, కాస‌ర‌గోడు, కొడుగె: రామ‌న్న రాయి - 10 నామినేష‌న్లు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది