Pushpa: ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ముత్తం శెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మించింన చిత్రం పుష్ప. ఈ సినిమాను కోవిడ్ సమయంలో షూటింగ్ చేయడం వల్ల అనుకొన్న బడ్జెట్ కన్నా ఎక్కువగానే ఖర్చు అయ్యింది.
సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన సినిమా పుష్ప. సుకుమార్ ఎమోషనల్ కంటెంట్ మేకింగ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. పుష్ప పాన్ ఇండియా సినిమాగా ఈ నెల డిసెంబర్ 17న సినిమా విడుదలైంది. భారీ బడ్జెట్ లో ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ముత్తం శెట్టి మీడియా సంస్థలు కలిసి నిర్మించింన చిత్రం పుష్ప. ఈ సినిమాను కోవిడ్ సమయంలో షూటింగ్ చేయడం వల్ల అనుకొన్న బడ్జెట్ కన్నా ఎక్కువగానే ఖర్చు అయ్యింది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో శేషాచల అడవుల్లో మరియు కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆడవుల్లో పుష్ప సినిమాను తెరకెక్కించారు. సుకుమార్ సినిమా మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వడు దానికి తోడు కోవిడ్. అలాగే భారీ కార్చుతో సెట్స్ కూడా వేశారు. ఈ చిత్రం హిట్ అయ్యింది పెద్ద కలెక్షన్స్ కూడా వచ్చాయి. నాలుగున్నర గంటల ఫుటేజ్ తీశారు దాన్ని అంతా ఎడిట్ చేస్తారు. అయితే పుష్ప ది రైజ్ ఎడిటింగ్ టేబుల్ మీద పెట్టిన ఖర్చు పాతిక నుంచి ముప్పై కోట్ల రూపాయల మేరకే ఉంటుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తున్నాయి. అయితే నిర్మాణ సంస్థలు నష్టపోయింది రూ.25-30 కోట్లని తెలుస్తుంది.
కథకు మీడియం బడ్జెట్ హీరో సినిమాకు అయ్యేంత ఖర్చు సరిపోతుంది. కానీ పాన్ ఇండియా మూవీ కావడంతో బడ్జెట్లో తేడా రావడం ఇలాంటివన్నీ కామన్‌గా జరిగే విషయాలే. కానీ పాతిక నుంచి ముప్పై కోట్ల వరకు ఎడిటింగ్ టేబుల్ మీద పోయిందంటే?. ఈ బడ్జెట్ పుష్ప రెండు భాగాలుగానికి వర్తిస్తుందనే ఆలోచన వస్తుంది. అ రెండో భాగంమే పుష్ప ది రూల్ ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ జరుపుకోనుందని పుష్ప చిత్ర యూనిట్ వర్గాల టాక్.