ఆదిపురుష్ లో లక్ష్మణుడు, సీత ఫైనల్

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న చిత్రం `ఆదిపురుష్. రామాయణం` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నా సంగతి అందరికీ తెలిసిందే. 

Pocket Cinema News

అయితే సీత పాత్రకు పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఓం రౌత్ చివరకు కృతి సనోన్‌ను ఫైనల్ చేసినట్టు టాలీవుడ్ సమాచారం. ఈమె గతంలో మహేష్ సరసన వన్, నేనొక్కడినే, నాగచైతన్య `దోచేయ్` సినిమాల్లో నటించింది. అలాగే లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని తీసుకోబోతున్నారట. ఈ సినిమాను 3డి, 2డిలో టీ సిరీస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అయితే లక్ష్మణుడు, సీత పాత్రల గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది