ఈ ఫేస్ ఫ్యాక్ వాడండి మీ ముఖం లో మచ్చలు, మొటిమలు మాయం.

Pocket Cinema News


కావలసిన వస్తువులు: 
సెనగపిండి- పావు కప్పు, గ్రీన్ టీ పొడి- రేడు టీ స్పూన్లు, పసుపు పొడి- ఒక టీ స్పూన్, బియ్యప్పిండి - పావు కప్పు తీసుకోవాలి. 

చేసే విధానం: 
ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, గ్రీన్ టీ పొడి తీసుకొని బాగా కలపాలి. తరువాత పసుపు పొడి, బియ్యప్పిండి వేసి కలపాలి. కొంచం రోజ్ వాటర్ వేసి బాగా కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును గాలి చొరబడని సీసాలో వేయాలి. 

వాడే విదానం: 
రాత్రి పుట ఈ పేస్టు ని కొద్దిగా తీసుకొని, కావాలిసినంత రోజ్ వాటర్ తీసుకొని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే చల్లటి నీళ్ళతో ముఖ్యం కడుక్కోవాలి. రోజు ఇలా చేస్తుండాలి. 

ఫలితం: 
ఇలా చేయడం వలన మొటిమలు, మచ్చలు, తగ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది